ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఖమ్మం బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించిన డీపో మేనేజర్ శివప్రసాద్
★ ఖమ్మంలో హుస్సేన్ రచించిన 'శశిర సింధూరం' కవితా సంపుటి ఆవిష్కరణ
★ మధిరలోని MPPS బాలికల పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ శ్రీజ
★ ఖమ్మంలోని ఓలా షోరూంలో మంటలు.. దగ్ధమైన రెండు బైక్‌లు