పాలిసెట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పాలిసెట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

VSP: జిల్లాలో ఈ నెల 25న నిర్వహించనున్న పాలిసెట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కో ఆర్డినేటర్‌ కేవీ రమణ తెలిపారు. సోమవారం పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని 18 కేంద్రాల్లో 6,308 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు.