జనసేన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
AP: జనసేన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. తమ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు జనసేన పార్టీ వర్గాలు గుర్తించాయి. రికవరీ చేసేందుకు సాంకేతిక నిపుణులతో జనసేన నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇలా హ్యాక్ కావడం ఇది రెండోసారి. గతేడాది ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధికారిక హ్యాండిల్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే.