స్వాతంత్య్ర దినోత్సవం రోజే మహిళలకు ఉచిత బస్ పాస్

SKLM: స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ప్రత్యేక ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరుగుతుందని నర్సన్నపేట టీడీపీ కార్యాలయం పేర్కొంది. శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో మహిళలందరికీ ఉచిత బస్సు పాసులు పంపిణీ జరుగుతుందని ప్రతి మహిళ ఆధార్ కార్డు తెచ్చుకోవాలని వారు సూచించారు.