25 ఏళ్ల తర్వాత రిజర్వేషన్.. కొత్తగా రాజకీయ అవకాశం

25 ఏళ్ల తర్వాత రిజర్వేషన్.. కొత్తగా రాజకీయ అవకాశం

BHPL: టేకుమట్ల మండలానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఎస్సీ రిజర్వేషన్ ఖారారైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు సాధారణ వర్గం నుంచి సర్పంచ్ పదవికి సన్నద్ధమైన నాయకులు ఇప్పుడు కొత్త రాజకీయ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ రిజర్వేషన్‌తో వెనుకబడిన వర్గాల యువతకు, ప్రజాభిమానం ఉన్న నాయకులకు కొత్తగా రాజకీయ అవకాశం ఏర్పడింది.