విద్యార్థుల ఆరోగ్యంపై అప్‌డేట్

విద్యార్థుల ఆరోగ్యంపై అప్‌డేట్

TG: ఆస్వస్థతకు గురైన HYD చందానాయక్ తండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు అప్‌డేట్ ఇచ్చారు. ఇంకా 12 మందికి కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, ఇప్పటికే 26 మందిని డిశ్చార్జ్ చేశామని DMHO లలితాదేవి తెలిపారు. అందరినీ ఈ రాత్రికే డిశ్చార్జ్ చేస్తామని, విషమంగా ఉండటంతో రెయిన్‌బో ఆస్పత్రికి తరలించిన ఆరుగురి ఆరోగ్యం కూడా మెరుగుపడిందన్నారు.