అచ్యుతాపురం బాధితులకి వైఎస్ఆర్సిపి ఆర్థిక సహాయం

SKLM: సంతబొమ్మాళి మండలంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో చెట్ల తాండ్ర గ్రామానికి చెందిన పంగ శ్రీనివాసరావు గాయపడడంతో వైసీపీ పార్టీ తరఫున మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ చేతుల మీదుగా బాధితుడికి ఒక లక్ష రూపాయలను చెక్కును పార్టీ తరఫున అందజేశారు.