మహిళల మనసును గుచ్చుతున్న సూటిపోటి మాటలు..!

HYD: మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక 'నారీ సూచి' హైదరాబాద్ మహిళలకు సురక్షితమే అని తెలిపింది. కానీ.. వేధింపులు జరుగుతున్నాయంది. వేధింపుల్లో ఎక్కువగా సూటి, పోటీ మాటలు ఉన్నట్లుగా 65 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. 23% మంది భౌతిక వేధింపులు, 5% మంది వేధింపులు ఎదుర్కొన్నట్లు సర్వేలో వెళ్లడైంది.