నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నిడమానురులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
➢ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే నా మీద ఒట్టు: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
➢ నూతనకల్ మండలంలో BRS కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి.. ఒకరు మృతి
➢ గరిడేపల్లిలో ట్రాక్టర్ కల్టివేటర్‌ను ఢీకొని వ్యక్తి మృతి