కుష్ఠు వ్యాధి నిర్మూలన సర్వేపై సమీక్ష

కుష్ఠు వ్యాధి నిర్మూలన సర్వేపై సమీక్ష

KRNL: గోనెగండ్లలో జరుగుతున్న జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన సర్వేను జిల్లా వైద్యాధికారి భాస్కర్ సమక్షంలో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ సంతారం, డాక్టర్ మనిషా పరిశీలించారు. ఇవాళ ప్రభుత్వ వైద్యశాలను కేంద్ర బృందం సందర్శించింది. వైద్యశాలలో చేపట్టిన జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనపై స్థానిక వైద్యురాలు రంగా రవళి, వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.