VIDEO: పోలీస్ వాహనంపై రీల్స్ చేసిన యువకుడు పోలీసులకు క్షమాపణ

VIDEO: పోలీస్ వాహనంపై రీల్స్ చేసిన యువకుడు పోలీసులకు క్షమాపణ

NRPT: పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన ఊట్కూర్ మండలం బిజ్వర్కి చెందిన దొరోళ్ల అశోక్ పోలీసులను క్షమాపణ కోరుతూ SMలో వీడియో పోస్ట్ చేశాడు. 2నెలల క్రితం పోలీసులకు సహాయం చేసేందుకు పెట్రోలింగ్ బండిపైకి ఎక్కనని, ఆ టైంలో తన ఫ్రెండ్ని వీడియో తీయమన్నానని తెలిపాడు. దానికి సాంగ్ యాడ్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాను. దానిని కొందరు గ్రూపుల్లో షేర్ చేయడంతో వైరల్ గా మారిందని చెప్పాడు.