డీఎడ్ పరీక్షకు పదిమంది విద్యార్థులు గైర్హాజరు

డీఎడ్ పరీక్షకు పదిమంది విద్యార్థులు  గైర్హాజరు

NRML:నిర్మల్ కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న డి.ఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు సోమవారం 93 మంది విద్యార్థుల్లో 83 మంది హాజరయ్యారు. 10 మంది గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కే. సత్యనారాయణ రెడ్డి మరియు సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ పరిశీలించారు.