యువతకు బిర్సా ముండా ఒక దిక్సూచి:కలెక్టర్

యువతకు బిర్సా ముండా ఒక దిక్సూచి:కలెక్టర్

CTR: జాతీయ గౌరవ దివాస్ శనివారం ఘనంగా జరిగింది. బిర్సా ముండా జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని PGRS హాలులో జాతీయ గౌరవ దివాస్ చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాల ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బిర్సా ముండా ఆశయాలు, స్ఫూర్తిని తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు యువతకు బిర్సా ముండా ఒక దిక్సూచి అని పేర్కొన్నారు.