'ప్రజావాణి'ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

'ప్రజావాణి'ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం 'ప్రజావాణి' కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. జిల్లా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే స్వయంగా కలెక్టరేట్‌కు వచ్చి లిఖితపూర్వకంగా 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు సమస్యలను పరిష్కరిస్తారని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.