ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం మండల తహసీల్దార్ నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కస్తూర్బా గాంధీ బాలికాల పాఠశాల విద్యార్థులతో కలిసి రాజ్యాంగం ఓటు హక్కుపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.