'పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలి'
KMM: సత్తుపల్లి పట్టణంలోని 10, 16 వార్డులతో పాటు జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మురుగు కాలువల క్లీనింగ్, చెత్త తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షించారు. పి పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని వారు కోరారు.