డ్యాన్సర్ జాను లిరీ ఎక్కడ..?

డ్యాన్సర్ జాను లిరీ ఎక్కడ..?

నిన్నటి నుంచి ఢీ విన్నర్, డ్యాన్సర్ జాను లిరీ కనిపించడం లేదు. తనపై చేస్తున్న ట్రోలింగ్ వల్ల తట్టుకోలేకపోతున్నానని ఇన్ స్టాలో వీడియో పెట్టిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట. నిన్న ఏడుస్తూ వీడియో పెట్టగా.. తర్వాత డిలీట్ చేసింది. అప్పటి నుంచి ఆమెను సంప్రదించేందుకు అనేక మంది ప్రయత్నం చేయగా.. ఎవరికీ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.