VIDEO: ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు పూర్తి

SRCL: ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు పూర్తయ్యాయని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు.ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టినట్టు స్పష్టం చేశారు.