రాష్ట స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో కాకతీయ యమున క్యాంపస్ విద్యార్థుల హవా
NZB: ముప్కాల్ మండలం కేంద్రంలో జరుగుతున్న 35వ రాష్ట్ర స్థాయి కబడ్డీలో కాకతీయ విద్యా సంస్థ యమునా క్యాంపస్‌కు చెందిన క్రీడాకారులు డోలజీ,ఉజ్వల్,సూర్య తేజ్, స్నేఅంకిత్,శ్రీకాంత్ పలు జిల్లా జట్లలో ఉత్తమ ప్రతిభ కనబడుతున్నారని యమున క్యాంపస్ కోచ్ వినోద్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డైరెక్టర్ రామోజీ, ప్రిన్సిపాల్ గిరిధర్ అభినందించారు.