MLA సమక్షంలో BRSలో భారీ చేరికలు

MLA సమక్షంలో BRSలో భారీ చేరికలు

ASF: ఆసిఫాబాద్ మండలం రౌట సంకపల్లి,పాడి బండ గ్రామ పంచాయతీలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సోమవారం BRSలో చేరారు. వారికి MLA కోవ లక్ష్మి గులాబీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మండలం లో MLA చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై BRSలో చేరామని వారు పేర్కొన్నారు.