ఠాగూర్ సీన్ రిపీట్.. మృతదేహానికి చికిత్స

ఠాగూర్ సీన్ రిపీట్.. మృతదేహానికి చికిత్స

ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం ఠాగూర్ సీన్ రిపీట్ అయింది. వివరాల్లోకెళ్తే.. బంగ్లాకు చెందిన రమేష్ కుమారుడు అరవింద్(12)కు జ్వరం కారణంగా సాయిరాం ఆసుపత్రిలో ఇటీవల అడ్మిట్ చేశారు. కాగా బాలుడు చనిపోయి 3 రోజులు అయినా కూడా ఇంకా బ్రతికే ఉన్నాడంటూ, చికిత్స చేస్తున్నట్లు నమ్మించి రూ. 3లక్షల వరకు కట్టించుకున్నారని తల్లిదండ్రులు విలపించారు.