నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: గద్వాల్ మండల పరిధిలోని లత్తిపురం ఫీడర్ పరిధిలో మరమ్మతుల నిమిత్తం శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. డ్యామేజ్డ్ పోల్స్, లూజ్ లైన్లను సరిచేసే పనులు చేపట్టనున్నారు. లత్తిపురం, తెలుగోనపల్లి, ములకలపల్లి, తుర్కోనిపల్లి గ్రామాలలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పవర్ సప్లై నిలిపివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.