పరకాలలో SFI బంద్ విజయవంతం: కళ్యాణ్

పరకాలలో SFI బంద్ విజయవంతం: కళ్యాణ్

HNK: SFI రాష్ట్ర పిలుపుమేరకు ఇవాళ పరకాల పట్టణంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిగ్రీ, పీజీ, ఇంటర్ కాలేజీలు బంద్ చేశామన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.