జిల్లాలో వంగర సాధారణ సర్వసభ్యసమావేశం

జిల్లాలో వంగర సాధారణ సర్వసభ్యసమావేశం

VZM: వంగర మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం డిసెంబర్ 6న జరగనుందని ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ తెలిపారు. ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో మాట్లాడారు. ఈనెల 6న ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సమగ్ర అభివృద్ధి నివేదికలతో హాజరుకావాలన్నారు.