IPL: మళ్లీ కలిసిన ఫిన్-టిమ్
IPL 2026 కోసం న్యూజిలాండ్ ప్లేయర్లు ఫిన్ ఆలెన్, టిఫ్ సీఫర్ట్ మరోసారి ఒక్కటయ్యారు. T20 WCలో అద్భుతంగా రాణించిన ఈ జోడీ.. IPLలో KKR తరఫున బరిలోకి దిగనుంది. ఈ మేరకు నైట్ కలర్స్‌లో ఇద్దరూ ఒక్కటయ్యారంటూ KKR ఓ వీడియో షేర్ చేసింది. కాగా పొట్టి మెగా టోర్నీలో ఫిన్(298)-టిమ్(326) భాగస్వామ్యంలో ఏకంగా 494 రన్స్ వచ్చాయి.