బేటీ బచావో-బేటీ పడావో.. విద్యార్థినిలకు అవగాహన

బేటీ బచావో-బేటీ పడావో.. విద్యార్థినిలకు అవగాహన

RR: షాద్ నగర్‌లోని ఉర్దూ మీడియం జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం 'బేటీ బచావో-బేటీ పడావో' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటమ్మ హాజరై విద్యార్థినిలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు జరిపితే తల్లిదండ్రులతో పాటు మిగతా వారిపై చర్యలు ఉంటాయన్నారు.