బాస్కెట్‌బాల్ ఎంపిక పోటీలు ఎప్పుడంటే?

KRNL: జిల్లాలోని డీఎస్ఏ స్టేడియంలోని బాస్కెట్ ఎరినాలో బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం బాస్కెట్ బాల్ సబ్ జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధి దాదాబాషా తెలిపారు. ఆసక్తి గలవారు పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9985161007 నంబరును సంప్రదించాలని కోరారు.