చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

WGL: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన రాయపర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిల్లి కృష్ణకాంత్ అనే యువకుడు శుక్రవారం ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్ కాలువలో పడి మృతి చెందాడు. అతడి మృతదేహం నీటిని నుంచి బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.