VIDEO: OLXలో అమ్మకానికి ఎమ్మార్వో కార్యాలయం..!

VIDEO: OLXలో అమ్మకానికి ఎమ్మార్వో కార్యాలయం..!

ప్రకాశం: గిద్దలూరులోని MRO కార్యాలయాన్ని గుర్తుతెలియని దుండగులు OLXలో అమ్మకానికి పెట్టిన ఫొటోస్ SMలో వైరల్ అవుతున్నాయి. రూ. 20,000లకు కార్యాలయాన్ని అమ్మకానికి ఉంచిన కొన్ని ఫోటోలను అధికారులు చూసి షాక్‌కు గుర్యయారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఇలాంటి తప్పుడు ప్రకటనలు ప్రజల్లో సందేహాలకు గురిచేస్తున్నాయని వాపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.