తీన్మార్ మల్లన్నను గెలిపించాలి: ఎమ్మెల్యే రాగమయి

KMM: కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనను మొదటి ప్రాధాన్యత ఓటివేసి గెలిపించాలని ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి కోరారు. సత్తుపల్లిలోని జేవీఆర్ కళాశాలలో వాకర్స్‌తో ఆమె మాట్లడుతూ.. పెద్దల సభలో పట్టభద్రుల పక్షాన నిలబడే వ్యక్తి మల్లన్న అన్నారు. ఈ నెల 22న తల్లాడ, కల్లూరు, సత్తుపల్లిలో జరిగే సభలలో పాల్గోవాలని ఆమె కోరారు.