VIDEO: సినీ తారలకు విత్తన గణపతులు అందజేత..!

VIDEO: సినీ తారలకు విత్తన గణపతులు అందజేత..!

HYD: వినాయక చవితి వేళ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా హరితసేన ప్రోగ్రాంలో భాగంగా HYDలోని సినీ తారలకు విత్తన గణపతి ప్రతిమలను అందజేశారు. యాక్టర్ నిహారిక, డైరెక్టర్ అనిల్, యాంకర్ శ్రీముఖి ఇలా అనేక మంది సినీ నటీ, నటీమణులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి ప్రతిమలను మాత్రమే ఏర్పాటు చేయాలని వారందరూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.