విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ చందనోత్సవంలో ఉచిత దర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: EO జల్లేపల్లి
✦ పారిశుద్ధ్య పనులు విధిగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదు: ఇన్‌స్పెక్టర్ సుధాకర్
✦ చందనోత్సవంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం: MLA గంటా శ్రీనివాసరావు
✦ ఏప్రిల్ 17న సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు: EO జల్లేపల్లి