పెండింగ్ NBW త్వరితగతిన అమలుచేయాలి: ఎస్పీ

SKLM: నిందితులపై పెండింగ్ ఉన్న ఎన్.బి.డబ్ల్యూపై దృష్టి పెట్టి త్వరితగతిన అమలు చేయాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లాలో గల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులపై కోర్టు వారు జారీ చేసిన ఎన్.బి.డబ్ల్యూను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.