GOOD NEWS.. సివిల్ సర్వీసెస్ మాక్ టెస్ట్ FREE
HYD: ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉచిత UPSC ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ముందస్తుగా నమోదు చేసుకుని తమ ప్రిపరేషన్ అంచనా వేసుకోవచ్చని, UPSCకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి అవకాశమని VC ప్రొఫెసర్ కుమార్ తెలిపారు.