మున్సిపాలిటీలకు కోఆర్డినేటర్లను నియమించిన టీపీసీసీ
MHBD: జిల్లాలోని మున్సిపాలిటీలకు కోఆర్డినేటర్లను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. మరిపెడకు ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్‌కు గజర్ల అశోక్, మహబూబాబాద్‌కు వెంకటేష్, కేసముద్రంకు వెంకటరమణ, తొర్రూరుకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమంతు రెడ్డి లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.