ఎంపీపీ ఎన్నికపై పిటిషన్ వేశాం: కాసు
AP: మాచవరం ఎంపీపీ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ వేసినట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ చట్టబద్ధంగా ఎన్నికలు జరిపించాలన్నారు. కానీ శాంతిభద్రతలను కాపాడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. సీఐ భాస్కర్ రావు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.