FLASH: ఉప్పల్ స్టేడియం రోడ్డు బంద్ @ 12:00 NOON

FLASH: ఉప్పల్ స్టేడియం రోడ్డు బంద్ @ 12:00 NOON

HYD: ఉప్పల్ స్టేడియంలో నేడు ఐపీఎల్ మ్యాచ్ మ.3:30 గంటలకు జరగనున్న నేపథ్యంలో స్టేడియం రహదారిని మ.12 గంటలకు మూసివేస్తామని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఉప్పల్ స్టేడియం రోడ్డు మీదుగా రామంతపూర్ వెళ్లేందుకు ప్రస్తుతం మాత్రం వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆయా సమయానికి రద్దీ ఏర్పడే అవకాశం ఉండగా, ఆంక్షలు అమలులో ఉంటాయి.