రైతు విజయోత్సవ సభలో పాల్గొన్న డీసీసీబీ ఛైర్మన్

KMM: మహబూబ్‌నగర్లో రైతు విజయోత్సవంలో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ ఆప్కాబ్ ఛైర్మన్, జిల్లాల డీసీసీబీ ఛైర్మన్‌లతోపాటు ఖమ్మం డీసీసీబీ ఛైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా, రెండు రోజులపాటు స్వభావ సహజ సిద్ధ వ్యవసాయంపై సదస్సులు నిర్వహించాలని ప్రకటించారు. రైతులకు మరింత సహాయం చేస్తాం మంత్రి తుమ్మల చెప్పారు.