నామినేషన్ సమర్పించిన కాంగ్రెస్ అభ్యర్థి: శ్రీ పాల్ రెడ్డి
WGL: నెక్కొండ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఇవాళ శ్రీపాల్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతత్వంలో గ్రామపంచాయతీ అభివృద్ధి దిశగా నడుస్తున్నట్లు వెల్లడించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడించారు.