'మామిడి రైతుల సమస్యలను సీఎంకు వివరిస్తాం'

'మామిడి రైతుల సమస్యలను సీఎంకు వివరిస్తాం'

CTR: చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి సమావేశంలో చిత్తూరు జిల్లా గురించి సీఎం ఆరా తీస్తారని చెప్పారు.