VIDEO: హీరో బాలకృష్ణ అభిమానుల సంబరాలు
MNCL: పద్మభూషణ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం విడుదలను పురస్కరించుకొని శుక్రవారం మంచిర్యాలలో అభిమానులు సంబరాలు నిర్వహించారు. చిత్రం ప్రదర్శింపబడుతున్న జెమిని థియేటర్‌లో కేక్ కట్ చేసి, బాలకృష్ణ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. అలాగే టపాకాయలు కాల్చి జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ ఖాజామియా, బోడ ధర్మేందర్ పాల్గొన్నారు.