ప్రకాశం జిల్లా మాజీ MLA ఇంట్లో చోరీ..!

ప్రకాశం జిల్లా మాజీ MLA ఇంట్లో చోరీ..!

ప్రకాశం: మద్దిపాడు మండలం మల్లవరంలో మాజీ MLA సుధాకర్ బాబు ఇంట్లో దుండగులు శనివారం రాత్రి చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మద్దిపాడు SI వెంకట్ చోరీ జరిగిన తీరును సోమవారం పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో వేలిముద్రల సేకరణకు తనిఖీలు నిర్వహించారు.