నెల్లూరు ఆర్టీసీలో శబరిమల బుకింగ్ కౌంటర్

నెల్లూరు ఆర్టీసీలో శబరిమల బుకింగ్ కౌంటర్

నెల్లూరు నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి టికెట్ బుకింగ్ కౌంటర్‌ను నెల్లూరు ఆర్టీసీ డీపీటీవో షేక్ షమీం, నెల్లూరు వన్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు, నెల్లూరు టు డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్ ప్రారంభించారు. అయ్యప్ప స్వామి మాలధారణ భక్తుల సౌకర్యార్థం దీన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.