కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య

ATP: గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామంలో ఆదివారం కడుపునొప్పి తాళలేక కురుబ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.