సమయపాలన పాటించని గ్రామ సచివాలయ సిబ్బంది

సమయపాలన పాటించని గ్రామ సచివాలయ సిబ్బంది

KKD: కాండ్రేగుల గ్రామ సచివాలయానికి ప్రభుత్వ టైమింగ్స్ వర్తించవా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రతినిత్యం సిబ్బంది, అధికారులు ఉదయం 11 గంటల వరకు హాజరు కావడం లేదని, సాయంత్రం నాలుగు గంటలకే కార్యాలయం ఖాళీ అవుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.