VIDEO: సీసీఎస్ సీఐగా అశోక్ కుమార్

VIDEO: సీసీఎస్ సీఐగా అశోక్ కుమార్

వనపర్తి సీసీఎస్ సీఐగా అశోక్ కుమార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గిరిధర్, మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం కేవలం విధి కాదు, అది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం అన్నారు. సీసీఎస్ విభాగం నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.