BREAKING: 29 మంది దుర్మరణం

BREAKING: 29 మంది దుర్మరణం

రష్యాకు చెందిన AN-26 సైనిక రవాణా విమానం క్రిమియా ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు సహా మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. విమానంపై ఎలాంటి దాడి జరిగిన ఆధారాలు లేవని, సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని రష్యా రక్షణశాఖ స్పష్టం చేసింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఈ వార్త రష్యా సైన్యంలో విషాదాన్ని నింపింది.