దేవస్థానం పాలకమండలి కోసం దరఖాస్తుల ఆహ్వానం

దేవస్థానం పాలకమండలి కోసం దరఖాస్తుల ఆహ్వానం

NDL: బనగానపల్లె మండలంలోని యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర దేవదాయశాఖ ఆదేశాల మేరకు ఆగస్టు చివరి వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.