వేసవి సెలవుల్లో పిల్లలపై నిఘా ఉంచండి: ఎస్సై

వేసవి సెలవుల్లో పిల్లలపై నిఘా ఉంచండి: ఎస్సై

VKB: వేసవి సెలువుల నేపథ్యంలో పిల్లలపై నిఘా పెట్టాలని పరిగి ఎస్సై మోహన కృష్ణ సూచించారు. పిల్లలు స్విమ్మింగ్ పూల్స్, బావులు, చెరువుల, కాలువల దగ్గరకు వెళ్లకుండా పర్యవేక్షించాలని కోరారు. తల్లితండ్రులు మైనర్ పిల్లలకు టూ వీలర్ ఇవ్వరాదని, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని అన్నారు. పిల్లల పట్ల ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.