'తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం'

NLR: సచివాలయ ఉద్యోగులకు వివిధ రకాల అదనపు బాధ్యతలు వేయడం వలన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో గురువారం ఎంపీడీవో నగేష్ కుమార్‌ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సచివాలయ ఉద్యోగస్తుల జేఏసీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాల ముందస్తు సమాచారం గూర్చి ఎంపీడీవోకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.